హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రక్షణ సేన విస్తృత సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.

  • వరుసగా నాలుగు రోజుల పాటు సమావేశాలు
  • పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న కవిత
  • ఆదిలాబాద్, ఖమ్మం నేతలతో భేటీ

ఈ సమావేశాల్లో కవిత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొదటి రోజు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో ఆమె భేటీ కానున్నారు.