జూబ్లీహిల్స్, అక్టోబర్ 20 (ఎక్స్‌ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited