జూబ్లీహిల్స్, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు.
నవంబర్ 21న చెన్నైలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్‌ల వివాహ రిసెప్షన్ జరగనుంది.
