ఢిల్లీ, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో “శక్తి స్థల్” వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

ఏఐసీసీ అగ్రనాయకులు శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో కలిసి సీఎం “శక్తి స్థల్” వద్ద నివాళులు అర్పించారు.