కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర 2,536 పోస్టుల భర్తీకి సిబ్బంది ఎంపిక కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) సెప్టెంబర్ 8న సీహెచ్‌ఎస్‌ఎల్ నియామకాలు 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 2,536 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులు
  • అక్టోబర్ 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం