పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేసే శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శిలాఫలకం వద్ద సీఎం ఫోటోలకు పోజులిచ్చారు.
