ముంబై, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. రూ.1,119 ఇష్యూ ధరతో పోలిస్తే 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద ట్రేడింగ్ మొదలైంది.