సెప్టెంబర్ 8న గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, వడోదర-సూరత్ మధ్య జాతీయ రహదారి–48 విభాగంలో ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నవ్‌సారిలో బీజేపీ కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత 'నమో కమలం' కార్యాలయాన్ని ప్రారంభించి, సూరత్ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమయ్యారు.

  • వడోదర-సూరత్ ఎన్‌హెచ్‌-48 విభాగంలో ప్రాజెక్టుల ప్రారంభం
  • నవ్‌సారిలో బీజేపీ ఏఐ ఆధారిత 'నమో కమలం' కార్యాలయం ప్రారంభం
  • సూరత్ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమైన ప్రధాని