ముంబై, అక్టోబర్ 2: పుణేలోని వాడకీ వద్ద గల గోదాము నంబర్ ఏలో ఉన్న సిప్లా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ టోకు ఔషధ విక్రయ లైసెన్సులను బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) రద్దు చేసింది.
నిర్దేశిత ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత రిట్ పిటిషన్ నంబర్ 11376/2026లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండే తెలిపారు. (యూఎన్ఐ)