చెన్నై మెట్రో నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సెప్టెంబర్ 8న ఏఈసీవోఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నిప్పాన్ కోయి ఇండియా జాయింట్ వెంచర్తో రూ.36 కోట్ల ఒప్పందంపై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) సంతకం చేసింది. పట్టణ రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు అధికారులు తెలిపారు.
- ఏఈసీవోఎం ఇండియా, నిప్పాన్ కోయి జాయింట్ వెంచర్తో రూ.36 కోట్ల ఒప్పందం
- మెట్రో నెట్వర్క్ సామర్థ్యం పెంపు, పట్టణ రవాణా మెరుగుదల లక్ష్యం