విజయవాడ, సెప్టెంబర్ 27: సచివాలయ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
- చలో విజయవాడకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు
- ఉద్యోగుల ఆందోళనపై పోలీసుల నిఘా
ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.