కర్నూలు, అక్టోబర్ 12 (ఎక్స్‌ప్రెస్ టుడే): కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గృహ నిర్మాణం, టిడ్కో హౌసింగ్, వాట్సప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సమీక్ష నిర్వహించారు.