అనకాపల్లి, అక్టోబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి 157వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.